శ్రీసత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:44 PM
శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు టీడీపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది.
శ్రీసత్యసాయి జిల్లా, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు టీడీపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గ నల్లచెరువు జెడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ బరిలో నిలవనున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి పరిటాల శ్రీరామ్ జెడ్పీటీసీకి నామినేషన్ వేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News