Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 05 , 2026 | 06:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • May 05, 2026 07:05 IST

    వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి

    • సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును...

    • ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కస్టడీకి న్యాయస్థానం అనుమతి

  • May 05, 2026 06:45 IST

    IPL: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ Vs చెన్నై సూపర్‌ కింగ్స్‌

    • రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • May 05, 2026 06:30 IST

    అనకాపల్లి జిల్లాలో ఏపీ హోం మంత్రి అనిత పర్యటన

    • నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటన.

    • రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డురోడ్డు నుంచినక్కపల్లి వరకు జరిగే బైక్ ర్యాలీలో పాల్గొననున్న హోంమంత్రి

    • అనంతరం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అధికారులతో సమీక్ష సమావేశం

    • మధ్యాహ్నం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

    • హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారుల ఏర్పాట్లు

  • May 05, 2026 06:20 IST

    కుత్బుల్లాపూర్ బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధి నిజాంపేట్‌లో అగ్నిప్రమాదం

    • మంటల్లో ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధం...

    • ఒక్కో షాపులో రూ.3 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నట్లు సమాచారం

    • సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన నాలుగు ఫైర్ ఇంజన్లు

    • అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసుల అనుమానం