Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత.!
ABN, Publish Date - Nov 28 , 2025 | 07:40 AM
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.
హైదరాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది. భారతదేశం నుంచి చోటు దక్కిన ఏకైక వంటకం బిర్యానీ కావడం విశేషం. ఈ జాబితాలో జపాన్ అత్యధిక వంటకాలతో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News
Updated at - Nov 28 , 2025 | 07:57 AM