• Home » Biryani

Biryani

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీకి మరోమారు గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి 10వ స్థానం దక్కింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి బిర్యానిని ఆరగించేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు.

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.

World Biryani Day 2025: ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ.. త్వరగా ఎలా తయారు చేయాలో తెలుసా?

World Biryani Day 2025: ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ.. త్వరగా ఎలా తయారు చేయాలో తెలుసా?

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అయితే, రెస్టారెంట్‌‌లో తినే కంటే ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Egg Biryani: ఎగ్‌ బిర్యానీ భేష్‌..

Egg Biryani: ఎగ్‌ బిర్యానీ భేష్‌..

పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా అందిస్తున్న ఎగ్‌ బిర్యానీని రుచి చూసిన జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

 Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా

Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా

Insect in biryani: ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు వచ్చాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ వచ్చిన వెంటనే తిందామని చూసిన కస్టమర్‌కు అందులో కనబడింది చూసి షాక్‌కు గురయ్యాడు.

Dawat Biryani Hotel: బిర్యానీ తెచ్చిన తంటా.. కస్టమర్లను కొట్టిన హోటల్ నిర్వాహకులు

Dawat Biryani Hotel: బిర్యానీ తెచ్చిన తంటా.. కస్టమర్లను కొట్టిన హోటల్ నిర్వాహకులు

Dawat Biryani Hotel: బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లతో హోటల్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. హోటల్ నిర్వాహకులకు, కస్టమర్లకు ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Biryani: వార్నీ.. ఇదోరకం డ్రామానా.. బిర్యానీలో పురుగులంటూ యువకుడి హల్‏చల్

Biryani: వార్నీ.. ఇదోరకం డ్రామానా.. బిర్యానీలో పురుగులంటూ యువకుడి హల్‏చల్

ఓ రెస్టారెంట్‌లో మటన్‌ బిర్యానీ, ఇతర వంటలను ప్రియురాలితో కలిసి ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించడానికి ఇష్టపడక బిర్యానీలో పురుగులున్నాయంటూ నాటకమాడి దొరికిపోయాడు. పోలీసుల కథనం మేరకు, కోవై గాంధీపురం బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌కు నూతన సంవత్సరం రోజున తన ప్రియురాలితో కలిసి వెళ్లిన ఓ యువకుడు బిర్యానీ ఆర్డర్‌ చేశాడు.

Biryani Orders : సెకనుకు 3 బిర్యానీలు..రికార్డు సృష్టించిన హైదరాబాద్

Biryani Orders : సెకనుకు 3 బిర్యానీలు..రికార్డు సృష్టించిన హైదరాబాద్

Biryani Orders: స్నేహితులు కలిస్తేనో.. ఇంట్లో వంటచేసుకోని సందర్భాల్లోనో బయట ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. అలాంటప్పుడు అందరు ఠక్కున చెప్పేది బిర్యానీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది.

Hyderabad: సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

Hyderabad: సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై భారతీయులు ఏ విధంగా ఫుడ్‌ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్‌ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్‌’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్‌) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్‌ చేశారు.

Biryani: బిర్యానీలో వచ్చింది తినుంటే గొంతు తెగేదే..

Biryani: బిర్యానీలో వచ్చింది తినుంటే గొంతు తెగేదే..

Telangana: మేడ్చల్ జిల్లా ఘట్నేసర్‌లోని ఆదర్శ్ రెస్టారెంట్‌లో నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు చేదు అనుభవమే ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి