• Home » International » USA News Updates

USA

డీల్‌ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన

డీల్‌ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన

హోర్ముజ్‌ను తెరిచే దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ విషయంపై ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందించింది.

హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్..

హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్..

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన మ్యాప్‌ను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి పేరును మార్చి దానికి 'ట్రంప్ జలసంధి' అని పేరు పెట్టారు.

హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలు.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన షెహ్‌బాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలు.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన షెహ్‌బాజ్ షరీఫ్

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మద్ సయీద్‌పై మాట్లాడేందుకు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ నిరాకరించారు. 81వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా హఫీజ్ గురించి జర్నలిస్టులు ప్రశ్నలు లేవనెత్తగా.. మాట్లాడకుండానే షెహ్‌బాజ్ షరీఫ్ వెళ్లిపోయారు.

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..

ట్రంప్ సర్కారు మరో సంచలనానికి తెర తీసింది. జర్నలిస్టులను శ్వేత సౌధంలోకి అనుమతించాలని యూఎస్ కోర్టు ఆదేశించినా ఇంకా అనుమతులు రాలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియాపై నిషేధం ఎత్తివేత

ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియాపై నిషేధం ఎత్తివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు న్యాయస్థానంలో షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం మూడు వార్తా సంస్థలపై విధించిన నిషేధాన్ని డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది.

అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..

అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..

ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..

హౌతీల దాడుల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా అండగా నిలవకపోడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట.

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయబోము: డొనాల్డ్ ట్రంప్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయబోము: డొనాల్డ్ ట్రంప్

ఏఐ అభివృద్ధిని తమ ప్రభుత్వం అడ్డుకోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐలో ముందున్న వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని స్పష్టం చేశారు.

ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం

ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం

అమెరికాకు ఇరాన్ పెద్ద ముప్పుగా మారిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఇరాన్ ఎగదోస్తోందని ఐక్యరాజ్య సమితిలో మంగళవారం ఆయన ప్రసంగించారు.

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

రష్యా చమురు విషయంలో సుంకాల విధింపుపై పునరాలోచించుకోవాలని జేపీ మోర్గన్ ఛేజ్ సంస్థ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. సుంకాలతో ప్రపంచమార్కెట్లపై పడే ప్రభావం పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి