• Home » International » USA News Updates

USA

అమెరికాలో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికాలో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

ఇద్దరు యువకులు మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అమెరికాలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగోలో సోమవారం చోటుచేసుకుంది.

రష్యా చమురుపై అమెరికా మరో నెల మినహాయింపు

రష్యా చమురుపై అమెరికా మరో నెల మినహాయింపు

రష్యా ముడి చమురుపై అమెరికా మరోసారి ఆంక్షల సడలింపును జూన్ 17 వరకు పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం తమ చమురు కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్ స్పష్టం చేసింది.

స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు

స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాక్ మార్కెట్ లావాదేవీలపై అంతర్జాతీయ మీడియాలో వెలువడిన కథనాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇంతటి స్థాయిలో డీలింగ్స్‌ను తామెప్పుడూ చూడలేదని పలువురు స్టాక్ ట్రేడర్స్ కామెంట్ చేశారు.

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇరాన్ త్వరగా తమతో డీల్ కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. త్వరపడకపోతే చివరకు వారికి ఏమీ మిగలదని అన్నారు.

ఎయిర్ షో సందర్భంగా అపశ్రుతి.. గాల్లో ఢీకొట్టుకున్న యుద్ధ విమానాలు

ఎయిర్ షో సందర్భంగా అపశ్రుతి.. గాల్లో ఢీకొట్టుకున్న యుద్ధ విమానాలు

యుద్ధ విమానాల ఎయిర్ షో సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసం అయ్యాయి. ఆదివారం అమెరికా, ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

తుఫాన్‌ ముందు ప్రశాంతత!

తుఫాన్‌ ముందు ప్రశాంతత!

హోర్ముజ్‌ జలసంధిని తెరిచే వ్యవహారం ఎటూ తేలకపోతుండటంతో ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారా? ఆయన ఆదివారం ట్రూత్‌ సోషల్‌లో....

మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..

మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత వినోదానికి ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి.

ఇది తుపానుకు ముందు ప్రశాంతత.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇది తుపానుకు ముందు ప్రశాంతత.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితిని తుపానుకు ముందు ప్రశాంతతగా అభివర్ణించారు. కాబట్టి త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.

ఇరాన్‌లోకి అమెరికా సైనికులు?.. మరోసారి దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతోందా..

ఇరాన్‌లోకి అమెరికా సైనికులు?.. మరోసారి దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతోందా..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన రెండు శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడులు చేయాలని భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..

పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో యూఎస్ అధికారులు చైనాలో ఇచ్చిన గిఫ్టులు ఇతర వస్తువులను అక్కడే వదిలివెళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి