• Home » International » USA News Updates

USA

హెలికాప్టర్ దిగుతూ తూలిన ఉషా వాన్స్..  సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు

హెలికాప్టర్ దిగుతూ తూలిన ఉషా వాన్స్.. సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ హెలికాప్టర్ దిగుతూ తూలిపడబోయి మళ్లీ నిలదొక్కుకున్నారు.

యూఎస్‌లో పౌరసత్వ రద్దుకు చర్యలు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో..

యూఎస్‌లో పౌరసత్వ రద్దుకు చర్యలు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో..

చట్టాలను ఉల్లంఘించిన వారి పౌరసత్వ రద్దు కోసం అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది.

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్

అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వృద్ధులకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారం తగ్గించేలా కీలక ప్రకటన చేశారు.

హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలి: జేడీ వాన్స్

హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలి: జేడీ వాన్స్

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పూర్తిగా పాడైపోయిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చెప్పారు. ఈ ప్రోగ్రామ్ రద్దుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని అన్నారు.

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

తాను లేకపోతే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కృత్రిమ మేధకు సంబంధించి నూతన పదజాలాన్ని ప్రవేశపెట్టారు.

అది సుంకాల ఎఫెక్ట్.. భారతీయ స్టీల్‌ప్లాంట్‌పై యూఎస్ మంత్రి కామెంట్

అది సుంకాల ఎఫెక్ట్.. భారతీయ స్టీల్‌ప్లాంట్‌పై యూఎస్ మంత్రి కామెంట్

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం కారణంగానే భారతీయ కంపెనీ అమెరికాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.

అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్

అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్

గ్యాంగ్‌‌స్టర్ సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికన్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌‌బీఐ పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది.

తుది పోరుకు సిద్ధం: ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి

తుది పోరుకు సిద్ధం: ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి

అమెరికాతో తుదిపోరుకు తాము సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. తాము మళ్లీ దాడులు మొదలు పెట్టవచ్చన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మంత్రి ఈ మేరకు స్పందించారు.

ప్రధాని మోదీ వల్లే భారత్‌కు ఇంధన భద్రత: ఆస్ట్రేలియా ప్రధాని

ప్రధాని మోదీ వల్లే భారత్‌కు ఇంధన భద్రత: ఆస్ట్రేలియా ప్రధాని

అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోదీదేనని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి