• Home » International » USA News Updates

USA

ఇరాన్ యుద్ధం.. అమెరికా ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..

ఇరాన్ యుద్ధం.. అమెరికా ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..

ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం అమెరికాపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతోంది.

వరుసగా 11వ రోజూ ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్..

వరుసగా 11వ రోజూ ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

2028 నుంచి 100 శాతం సుంకాలు, ఆ తర్వాత 200 శాతం.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..

2028 నుంచి 100 శాతం సుంకాలు, ఆ తర్వాత 200 శాతం.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ మందులపై రెండేళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు.

అప్రమత్తంగా ఉండండి.. అమెరికా పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరిక..

అప్రమత్తంగా ఉండండి.. అమెరికా పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరిక..

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులకు 'వరల్డ్‌వైడ్ కాషన్' పేరుతో భద్రతా హెచ్చరిక జారీ చేసింది.

అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు.

యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి మధ్యవర్తులు

యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి మధ్యవర్తులు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇరు దేశాల మధ్య రాజీ ప్రయత్నాలు కుదిర్చేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు.

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంట ఆనందం.. మగబిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంట ఆనందం.. మగబిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతుల ఇంట ఆనందం నెలకొంది. తమకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు ఈ జంట ఆదివారం ప్రకటించింది.

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగినా పట్టించుకోను: ట్రంప్

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగినా పట్టించుకోను: ట్రంప్

అమెరికాతో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడంతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ నిర్ణయాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని వ్యాఖ్యానించారు.

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండబోము: ఇరాన్

శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండబోము: ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి