• Home » International » USA News Updates

USA

ఆ డైరెక్టర్ చిత్రాలపై ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసల జల్లు

ఆ డైరెక్టర్ చిత్రాలపై ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ప్రశంసల జల్లు

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ భారతీయ సినిమాపై మరోసారి తన మక్కువను చాటుకున్నారు. ముఖ్యంగా లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సత్యజిత్ రే ప్రతిభను, ఆయన చిత్రాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇరాన్ స్కెచ్ తెలిసి.. చివరి నిమిషంలో విమానాన్ని మార్చిన ట్రంప్!

ఇరాన్ స్కెచ్ తెలిసి.. చివరి నిమిషంలో విమానాన్ని మార్చిన ట్రంప్!

ఇరాన్ ప్రేరేపిత శక్తులు తనను టార్గెట్ చేశాయని తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో తన విమానాన్ని మార్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

వెట్టిచాకిరీ నిర్మూలనకై ట్రంప్ నూతన టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

వెట్టిచాకిరీ నిర్మూలనకై ట్రంప్ నూతన టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే.. ఈ టారిఫ్స్ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే వివరాలను ఓసారి పరిశీలిస్తే...

ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..

ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్

నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, ఆయనను అరెస్ట్ చేసే చట్టపరమైన అధికారం తనకు లేదని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు.

హోర్ముజ్‌లో జరిగే ప్రతిదాడికి బదులుగా ఒక పవర్‌ప్లాంట్‌పై దాడి: ట్రంప్

హోర్ముజ్‌లో జరిగే ప్రతిదాడికి బదులుగా ఒక పవర్‌ప్లాంట్‌పై దాడి: ట్రంప్

గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్‌లో నౌకలపై జరిగే ప్రతి దాడికి బదులుగా ఇరాన్‌లోని పవర్ ప్లాంట్‌ లేదా వంతెనపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

గల్ఫ్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేశాం.. ఇప్పుడు సాయం చేయండి: పాక్

గల్ఫ్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేశాం.. ఇప్పుడు సాయం చేయండి: పాక్

గల్ఫ్ యుద్ధం సందర్భంగా మధ్యవర్తిత్వం జరిపినందుకు తమను ఆదుకోవాలని పాక్ యూఎస్‌ను తాజాగా అభ్యర్థించింది. 10 బిలియన్ డాలర్ల విలువైన ఎక్సేంజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఫెసిలిటీ సౌకర్యాన్ని కోరింది.

పిక్‌యాక్స్ అణుకేంద్రంపై దాడి చేస్తామన్న యూఎస్! ఇది సాధ్యమేనా?

పిక్‌యాక్స్ అణుకేంద్రంపై దాడి చేస్తామన్న యూఎస్! ఇది సాధ్యమేనా?

పిక్‌యాక్స్ అణు కేంద్రంపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్‌ను హెచ్చరించారు. దీంతో, ఈ కేంద్రంపై దాడి సాధ్యమేనా? అనే సందేహాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి