• Home » International » USA News Updates

USA

అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి..

అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి..

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.

ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

ఇరాన్‌కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేయని పక్షంలో భారీ ఆర్ధిక మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. హోర్ముజ్‌ మూసివేత కొనసాగుతుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు.

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్

హోర్ముజ్‌ జలసంధిలో భద్రమైన రవాణా మార్గంపై ఒమన్‌తో అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్

అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్‌వర్క్‌లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది.

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

ట్రంప్‌నకు షాకిచ్చి నిద్రలేపుతుందంటూ ట్రోలింగ్! స్పందించిన యువతి

ట్రంప్‌నకు షాకిచ్చి నిద్రలేపుతుందంటూ ట్రోలింగ్! స్పందించిన యువతి

పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌నకు షాకిచ్చి నిద్రలేపే ‘జాపర్‌’గా ఓ యువతి పేరు ట్రెండ్ అవుతుండటంతో ఆమె తాజా స్పందించి వివరణ ఇచ్చారు. ఇష్టారీతిన ట్రోలింగ్‌కు దిగే వారికి ఇంగిత జ్ఞానం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

హోర్ముజ్ మా సొంతం.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ మా సొంతం.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు.

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం సీక్రెట్‌గా ఓ ప్లేన్‌లో అమెరికాకు వెళ్లిపోయిన విషయాన్ని ట్రంప్ తాజాగా అంగీకరించారు.

ఫుడ్ ట్రక్కులో దాక్కుని తుర్కియే నుంచి తప్పించుకున్న ట్రంప్..

ఫుడ్ ట్రక్కులో దాక్కుని తుర్కియే నుంచి తప్పించుకున్న ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి