11 నామినేషన్లు, 11 సార్లు జగన్ నోటా పదకొండు జపం
ABN, Publish Date - Oct 23 , 2026 | 01:19 PM
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రీనామినేషన్ల ప్రక్రియపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రీనామినేషన్ల ప్రక్రియపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పూర్తిస్థాయిలో నామినేషన్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం మైదుకూరు, తిరుపతి, కడప, రాజంపేటల్లోని కొన్ని వార్డులకే పరిమితం చేయడంపై మండిపడ్డారు. కడప కార్పొరేషన్‌లో మొత్తం 66 వార్డులు ఉంటే కేవలం 11 వార్డులకే రీనామినేషన్లకు అనుమతి ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Oct 23 , 2026 | 01:23 PM