తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు VCK మద్దతు

ABN, Publish Date - May 07 , 2026 | 12:17 PM

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) కోసం ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated at - May 07 , 2026 | 12:18 PM