ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

ABN, Publish Date - Nov 10 , 2026 | 11:55 AM

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని 85 శాతం మేర ఇప్పటికే నిర్వీర్యం చేశామని, చర్చలు విఫలమైతే మిగిలిన 15 శాతాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని 85 శాతం మేర ఇప్పటికే నిర్వీర్యం చేశామని, చర్చలు విఫలమైతే మిగిలిన 15 శాతాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ బలగాలు 'లాక్డ్ అండ్ లోడెడ్'గా ఉన్నాయని స్పష్టం చేశారు.


మరోవైపు, ఖతార్ మధ్యవర్తిత్వంతో దోహాలో పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ (చక్లాలా) వైమానిక స్థావరం నుంచి అమెరికా ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందన్న కథనాలు, అదే సమయంలో రష్యా (IL-76, AN-124), చైనా సైనిక రవాణా విమానాలు అక్కడ ల్యాండ్ కావడం అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ఏబీఎన్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సమగ్ర విశ్లేషణను ఈ వీడియోలో చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం

క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Nov 10 , 2026 | 12:05 PM