• Home » Iran War

Iran War

చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి.. గల్లంతైన ఇద్దరు భారతీయ నావికులు..

చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి.. గల్లంతైన ఇద్దరు భారతీయ నావికులు..

ఒమన్ తీరానికి సమీపంలో ఓ చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ నావికులు గల్లంతయ్యారు. నౌకలో ఉన్న మరో తొమ్మిది మంది భారతీయులను అధికారులు రక్షించారు.

ట్రంప్‌తో పుతిన్ ఫోన్ కాల్.. ఇరాన్ శాంతి ప్రతిపాదనపై కీలక చర్చ..

ట్రంప్‌తో పుతిన్ ఫోన్ కాల్.. ఇరాన్ శాంతి ప్రతిపాదనపై కీలక చర్చ..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు.

షార్జాలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. 22 మంది భారతీయులు సురక్షితం

షార్జాలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. 22 మంది భారతీయులు సురక్షితం

యూఏఈలోని షార్జా యాంకరేజ్ వద్ద MT GEM NO. 2 ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడైంది. ఈ నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర నౌకాయాన శాఖ ప్రకటించింది.

హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు..

హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు..

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఆన్ పీస్ అనే వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఒమన్ తీరానికి సమీపంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికా దిగ్బంధం వేళ ఇరాన్ చమురు మంత్రి రాజీనామా.. తాత్కాలిక మంత్రిగా హమీద్ బోవర్డ్

అమెరికా దిగ్బంధం వేళ ఇరాన్ చమురు మంత్రి రాజీనామా.. తాత్కాలిక మంత్రిగా హమీద్ బోవర్డ్

అమెరికా ఆంక్షలతో ఇరాన్ చమురు ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురు మంత్రి మోహ్‌సేన్ పాక్‌నెజాద్ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో NIOC చీఫ్‌ను తాత్కాలిక మంత్రిగా నియమించారు.

ఆ విమానాన్ని కూల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్

ఆ విమానాన్ని కూల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్

ఫ్లైదుబాయ్ విమానం ఉదంతానికి సంబంధించి అమెరికా మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. టెల్ అవీవ్ వైపుగా వస్తున్న విమానాన్ని కూల్చేద్దామని ఇజ్రాయెల్ ఒకానొక దశలో భావించినట్టు తెలిసింది.

సౌదీపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు.. రంగంలోకి మక్కా డిఫెన్స్ అలైన్స్

సౌదీపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు.. రంగంలోకి మక్కా డిఫెన్స్ అలైన్స్

సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయం, రబిఘ్‌లోని ఆరామ్‌కో రిఫైనరీతో పాటు పలు కీలక సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు.. మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు.. మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం

సౌదీపై దాడుల నేపథ్యంలో మక్కా డిఫెన్స్ అలైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రక్షణ కట్టుబాట్లను తక్షణమే అమలు చేసి.. సైనిక బలగాలు సౌదీలో వేగంగా మోహరించేందుకు తుర్కియే, పాకిస్థాన్ సిద్ధమయ్యాయి.

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. న్యాయం, ఇచ్చిపుచ్చుకొనే మార్గాల ద్వారానే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం టెహ్రాన్‌లో దౌత్యవేత్తలు, విదేశాంగ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.

తుపాకీ పట్టిన ఇరాన్ మహిళలు.. హైఅలర్ట్

తుపాకీ పట్టిన ఇరాన్ మహిళలు.. హైఅలర్ట్

అమెరికా భూతలదాడులకు దిగవచ్చన్న అంచనాలతో ఇరాన్ మిలిటసీ సామాన్య పౌరులకు ఆయుధ శిక్ష ఇవ్వడం ప్రారంభించింది. మహిళలు కూడా ఈ ట్రెయినింగ్ కేంద్రాల్లో మహిళలు కూడా శిక్షణ తీసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి