సీఎం రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

ABN, Publish Date - Jun 01 , 2026 | 07:41 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఈరోజు (సోమవారం) కొమురం భీం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. కెరమెరి మండలం కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆదివాసులతో ముఖాముఖి, సహాపంక్తి భోజనం చేయనున్నారు. రాత్రి కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Jun 01 , 2026 | 07:41 AM