ఉత్తరాంధ్రను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం..
ABN, Publish Date - Sep 24 , 2026 | 11:57 AM
ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే వర్షా ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక శ్రీకాకుళంలోనూ వర్షాలు పడుతున్నాయి. వానలు పడుతోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 24 , 2026 | 12:00 PM