గుంటూరు జిల్లా చక్రాయపాలెం సర్పంచ్ పదవికి వేలం..రూ. 51 లక్షలకు ఏకగ్రీవం

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:39 PM

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెం సర్పంచ్ పదవిని జనసేన నేత అడపాల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెం సర్పంచ్ పదవిని జనసేన నేత అడపాల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. గ్రామాభివృద్ధి, ఆలయాల పునర్నిర్మాణ నిమిత్తం అయిన రూ. 51 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 18 , 2026 | 01:41 PM