ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ.. పార్టీ నుంచి బహిష్కరణ
ABN, Publish Date - Aug 29 , 2026 | 09:37 AM
ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. తక్షణమే పార్టీని వదిలివెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే ఆయనను రాజీనామా చేయాలని హుకుం జారీ చేసింది. ఆ రాజీనామాను శాసనమండలి చైర్మన్‌కు పంపాలని ఎంఐఎం హై కమాండ్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల
ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్
సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Aug 29 , 2026 | 10:39 AM