ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు
ABN, Publish Date - Sep 26 , 2026 | 10:34 AM
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతం అందించింది. కేంద్ర ప్రభుత్వ భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతం అందించింది. కేంద్ర ప్రభుత్వ భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 11 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ (APIIC), నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT) భాగస్వామ్యంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రోత్సహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: పెమ్మసాని
ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Sep 26 , 2026 | 10:40 AM