మద్యం స్కామ్‌లో మరో అక్రమం.. చిరుద్యోగుల సొమ్మూ స్వాహా
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:50 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. మద్యం రవాణా స్కామ్‌తో పాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన చిరుద్యోగుల జీతాల్లోనూ దాదాపు రూ.400 కోట్లను స్వాహా చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT), కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
ఇవీ చదవండి:
35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్
రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్
Updated at - Sep 20 , 2026 | 07:57 AM