• Home » Case

Case

ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు

ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదైంది.

11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్‌'పై కేసు నమోదు

11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్‌'పై కేసు నమోదు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌ ఏఐ'పై కేసు నమోదైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ చాట్‌బాట్‌ సాయంతో అభ్యంతరకరమైన కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు.. బాలల లైంగిక వేధింపులకు గురైన ఓ బాధితురాలి పాత ఫొటోలను ఉపయోగించారని ఓ అమెరికన్ మహిళ ఫిర్యాదు చేశారు.

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ సూసైడ్ నోట్ ఎక్కడ..?  ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సీపీ సజ్జనార్

ఆ సూసైడ్ నోట్ ఎక్కడ..? ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సీపీ సజ్జనార్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. సూసైడ్‌ నోట్‌, ఆధారాలున్న ఐఫోన్‌ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు.. అసలు విషయమిదే..

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు.. అసలు విషయమిదే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.

అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ

అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు.

EX MLA: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

EX MLA: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి