స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నేడు ప్రెస్ మీట్

ABN, Publish Date - Nov 09 , 2026 | 07:30 AM

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయాలపై మాట్లాడనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయాలపై మాట్లాడనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్

దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 09 , 2026 | 08:02 AM