విశాఖలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 20 , 2026 | 07:17 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బీచ్‌లో స్వయంగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Sep 20 , 2026 | 07:41 AM