మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:46 AM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ను పోలీసులు ఈరోజు (ఆదివారం) అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి వద్ద ఆ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో ఆ వ్యాపారిపై దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులోనే ఆ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News