Share News

కరీంనగర్‌, వరంగల్‌ మధ్య 16 డీలక్స్‌ బస్సులు

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:22 AM

కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు 16 డీలక్స్‌ నాన్‌స్టాప్‌ బస్సుల సేవలు ప్రారంభమయ్యాయి.

కరీంనగర్‌, వరంగల్‌ మధ్య 16 డీలక్స్‌ బస్సులు
Deluxe Nonstop Buses

హనుమకొండ: కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు 16 డీలక్స్‌ నాన్‌స్టాప్‌ బస్సుల సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉద యం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు రాకపోకలు సాగనున్నాయి.


hnk1.2.jpgఈ డీలక్స్‌ నాన్‌స్టాప్‌ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించదు. సాధారణ బస్సులతో పోలిస్తే డీలక్స్‌ నాన్‌ స్టాప్‌ సర్వీసుల్లో ప్రయాణ సమయం తగ్గనుంది. డిపోలో 115 బస్సులు వరంగల్‌ -2 డిపో పరిధిలో ప్రస్తుతం కొత్త సర్వీస్‌లతో కలిపి మొత్తం 115 బస్సులు అందుబాటులో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 10:22 AM