Share News

పెరిగిన దొండ.. తగ్గిన వంకాయ, టమోటా

ABN , Publish Date - Feb 28 , 2026 | 07:15 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 10, వంకాయ 13, బెండకాయ 28, పచ్చి మిర్చి 45, బజ్జి మిర్చి 35లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన దొండ.. తగ్గిన వంకాయ, టమోటా

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

10

వంకాయ

13

బెండకాయ

28

పచ్చి మిర్చి

45

బజ్జి మిర్చి

35

కాకరకాయ

31

బీరకాయ

35

క్యాబేజీ

13

బీన్స్

35

క్యారెట్

20

గోబి పువ్వు

25

దొండకాయ

35

చిక్కుడు కాయ

28

గోరు చిక్కుడు

28

బీట్‌రూట్

15

క్యాప్సికం

35

ఆలుగడ్డ

16

కీర

18

దోసకాయ

15

సొరకాయ

20

పొట్లకాయ

18

కంద

35

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడి కాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

25

ముల్లంగి

5–6

చిలగడదుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

30

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

140

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

120

పర్వల్

80


city2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 07:15 AM