పెరిగిన దొండ, బీరకాయ.. తగ్గిన టమోటా
ABN , Publish Date - Feb 24 , 2026 | 07:33 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 28, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 35లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 13 |
వంకాయ | 18 |
బెండకాయ | 28 |
పచ్చి మిర్చి | 50 |
బజ్జి మిర్చి | 35 |
కాకరకాయ | 35 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 35 |
క్యారెట్ | 20 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 40 |
చిక్కుడు కాయ | 33 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 15 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 16 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 16 |
కంద | 35 |
ఉల్లిపొరక | 33 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 33 |
ముల్లంగి | 5–6 |
చిలగడ దుంప | 26 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 40–50 |
మునగ కాయలు | 8–10 |
పచ్చిబఠాణి | 35 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 160 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో చాలెట్ లగ్జరీ హోటల్
వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా జైళ్లు!
Read Latest Telangana News and National News