Share News

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. సాయంత్రం 5గంటల వరకు కరెంట్ కట్

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:44 AM

టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో సమ్మర్‌ యాక్షన్‌ పనుల నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. సాయంత్రం 5గంటల వరకు కరెంట్ కట్

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో సమ్మర్‌ యాక్షన్‌ పనుల నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప(AE Bhimalingappa) ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంజనేయనగర్‌, మూసాపేట్‌(Anjaneyanagar, Moosapet), గూడ్‌షెడ్‌ రోడ్డు, హబీబ్‌నగర్‌, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్‌లో చాలెట్‌ లగ్జరీ హోటల్‌

వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా జైళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 24 , 2026 | 06:44 AM