పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా, వంకాయ
ABN , Publish Date - Mar 05 , 2026 | 07:15 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 10, వంకాయ 18, బెండకాయ 28, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 33లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 10 |
వంకాయ | 18 |
బెండకాయ | 28 |
పచ్చి మిర్చి | 50 |
బజ్జి మిర్చి | 33 |
కాకరకాయ | 31 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 35 |
క్యారెట్ | 20 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 35 |
చిక్కుడు కాయ | 35 |
గోరు చిక్కుడు | 30 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 40 |
ఆలుగడ్డ | 18 |
కీర | 20 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 28 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 25 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 28 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 40–50 |
మునగకాయలు | 8–10 |
పచ్చిబఠాణి | 32 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 140 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 80 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 80 |
పల్లికాయ | 60 |

ఈ వార్తలు కూడా చదవండి:
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!
Read Latest Telangana News and National News