Share News

పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా, వంకాయ

ABN , Publish Date - Apr 14 , 2026 | 07:34 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 21, వంకాయ 18, బెండకాయ 35, పచ్చిమిర్చి 40లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా, వంకాయ

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ

ధర (రూ.)

టమాటా

21

వంకాయ

18

బెండకాయ

35

పచ్చిమిర్చి

40

బజ్జిమిర్చి

23

కాకరకాయ

26

బీరకాయ

35

క్యాబేజీ

10

బీన్స్

65

క్యారెట్

25

గోబిపువ్వు

25

దొండకాయ

21

చిక్కుడు

50

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్

25

క్యాప్సికం

31

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

13

సొరకాయ

15

పొట్లకాయ

18

కంద

33

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

18

మామిడికాయ

15–20

అరటికాయ

8–9

చామగడ్డ

28

ముల్లంగి

6–8

చిలగడదుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

60–80

మునగకాయలు

5–6

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

100

వెల్లుల్లి

200

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

80

పర్వల్

60

పల్లికాయ

50


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 07:34 AM