Share News

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ

ABN , Publish Date - Mar 12 , 2026 | 07:33 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 18, బెండకాయ 40, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 23లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

11

వంకాయ

18

బెండకాయ

40

పచ్చిమిర్చి

50

బజ్జి మిర్చి

23

కాకరకాయ

23

బీరకాయ

35

క్యాబేజీ

12

బీన్స్

35

క్యారెట్

20

గోబి పువ్వు

25

దొండకాయ

36

చిక్కుడు కాయ

35

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

16

క్యాప్సికం

44

ఆలుగడ్డ

20

కీర

20

దోసకాయ

14

సొరకాయ

15

పొట్లకాయ

20

కంద

40

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడి కాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

35

ముల్లంగి

5–6

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

50–60

మునగ కాయలు

6–8

పచ్చిబఠాణి

35

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

140

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

120

పర్వల్

80

పల్లికాయ

60


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 07:33 AM