పెరిగిన టమోటా, కాకర.. తగ్గిన వంకాయ, దొండ
ABN , Publish Date - Apr 23 , 2026 | 07:45 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 25, వంకాయ 18, బెండకాయ 23, పచ్చి మిర్చి 28, బజ్జి మిర్చి 23, కాకరకాయ 28, బీరకాయ రూ. 23లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 25 |
వంకాయ | 18 |
బెండకాయ | 23 |
పచ్చి మిర్చి | 28 |
బజ్జి మిర్చి | 23 |
కాకరకాయ | 28 |
బీరకాయ | 23 |
క్యాబేజీ | 10 |
బీన్స్ | 55 |
క్యారెట్ | 25 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 23 |
చిక్కుడు కాయ | 45 |
గోరు చిక్కుడు | 23 |
బీట్‌రూట్ | 25 |
క్యాప్సికం | 37 |
ఆలుగడ్డ | 16 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 28 |
కంద | 35 |
ఉల్లిపొరక | 45 |
ఉల్లిగడ్డ | 16 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–9 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 6–8 |
చిలగడ దుంప | 20 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 80–100 |
మునగ కాయలు | 5–6 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 200 |
చింతపండు | 160 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 80 |
పర్వల్ | 60 |
పల్లికాయ | 50 |
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News