Share News

పెరిగిన టమాటా.. తగ్గిన దోస, వంకాయ

ABN , Publish Date - May 16 , 2026 | 08:15 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 33, వంకాయ రూ. 23లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన టమాటా.. తగ్గిన దోస, వంకాయ
Kukatpally Rythu Bazaar, Vegetable prices

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

33

వంకాయ

23

బెండకాయ

35

పచ్చి మిర్చి

50

బజ్జి మిర్చి

35

కాకరకాయ

32

బీరకాయ

35

క్యాబేజీ

15

బీన్స్

125

క్యారెట్

45

గోబి పువ్వు

25

దొండకాయ

28

చిక్కుడు కాయ

55

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

23

క్యాప్సికం

35

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

18

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

35

ఉల్లిపొరక

40

ఉల్లిగడ్డ

18

మామిడి కాయ

15-20

అరటికాయ

8-10

చామగడ్డ

32

ముల్లంగి

6-8

చిలగడ దుంప

18

గుమ్మడికాయ

13

నిమ్మకాయలు

80-100

మునగ కాయలు

35

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

260


city2.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 16 , 2026 | 08:15 AM