నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్ రైలు
ABN , Publish Date - May 15 , 2026 | 07:51 AM
వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8.45గంటలకు 07810 ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి విశాఖపట్నం బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. ఈరైలు మల్కాజిగిరి, చర్లపల్లి, ఖాజీపేట్, వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News