Share News

పసిడి దిగుమతిపై పరిమితి

ABN , Publish Date - May 15 , 2026 | 05:30 AM

దేశంలోకి పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచి అమల్లోకి...

పసిడి దిగుమతిపై పరిమితి

అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ స్కీమ్‌ కింద ఇక 100 కేజీలే..

న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం.. అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ స్కీమ్‌ కింద పసిడి దిగుమతులను 100 కేజీలకు పరిమితం చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా జువెలరీ ఎగుమతిదారులు ఎలాంటి సుంకం చెల్లించకుండా ముడి సరుకు (ముడి బంగారం), ఇన్‌పుట్‌ మెటీరియల్స్‌ను దిగుమతి చేసుకునే సౌకర్యం ఉంది. ఇది వరకు ఈ పథకం ద్వారా దిగుమతిపై ఎలాంటి పరిమితి లేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 05:30 AM