Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు.. కిలో టమోటా రూ.27, బీన్స్ రూ.60

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:18 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 27, వంకాయ 35, బెండకాయ రూ.50లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు.. కిలో టమోటా రూ.27, బీన్స్ రూ.60
Kukatpally Vegetable Prices

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయలు / సరుకులు

ధర (రూ.)

టమోటా

27

వంకాయ

35

బెండకాయ

50

పచ్చిమిర్చి

45

బజ్జిమిర్చి

35

కాకరకాయ

45

బీరకాయ

45

క్యాబేజీ

13

బీన్స్

60

క్యారెట్

27

గోబీపువ్వు

25

దొండకాయ

35

చిక్కుడుకాయ

45

గోరుచిక్కుడు

40

బీట్‌రూట్

21

క్యాప్సికం

50

ఆలుగడ్డ

19

కీర

18

దోసకాయ

40

సొరకాయ

15

పొట్లకాయ

28

కంద

35

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

40

చింతకాయ

45

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

40

ముల్లంగి

6–8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

25

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

10–12

పచ్చిబఠాణి

45

బొప్పాయి

50

పుట్టగొడుగులు

50

ఎండుమిర్చి

280

అల్లం

100

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

80

పర్వల్

50

పల్లికాయ

60

లోబా

35

ఆ కాకరకాయ

105

గమనిక: పై ధరలు ఈరోజు ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉన్న వివరాలు.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:19 AM