Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..

ABN , Publish Date - Aug 20 , 2026 | 08:25 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 28, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 45లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..
Vegetable prices today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ / వస్తువు

ధర (రూ./కిలో)

టమోటా

15

వంకాయ

28

బెండకాయ

35

పచ్చిమిర్చి

45

బజ్జిమిర్చి

55

కాకరకాయ

32

బీరకాయ

38

క్యాబేజీ

17

బీన్స్

75

క్యారెట్

45

గోబీపువ్వు

25

దొండకాయ

28

చిక్కుడుకాయ

70

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్

32

క్యాప్సికం

33

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

15

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

35

ఉల్లిపొరక

45

ఉల్లిగడ్డ

40

మామిడికాయ

15–20

అరటికాయ

10–11

చామగడ్డ

28

ముల్లంగి

6–8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

140

వెల్లుల్లి

220

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

50

పర్వల్

45

పల్లికాయ

60


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు

హోటల్‌లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 08:25 AM