రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:34 AM
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి. టమాటా 17, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి రూ. 28లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి.
కూరగాయ | ధర కిలోకు |
|---|---|
టమాటా | రూ.17 |
వంకాయ | రూ.23 |
బెండకాయ | రూ.35 |
పచ్చిమిర్చి | రూ.35 |
బజ్జిమిర్చి | రూ.28 |
కాకరకాయ | రూ.26 |
బీరకాయ | రూ.28 |
క్యాబేజీ | రూ.13 |
బీన్స్ | రూ.55 |
క్యారెట్ | రూ.45 |
గోబీపువ్వు | రూ.25 |
దొండకాయ | రూ.28 |
చిక్కుడుకాయ | రూ.35 |
గోరుచిక్కుడు | రూ.28 |
బీట్‌రూట్ | రూ.32 |
క్యాప్సికం | రూ.33 |
ఆలుగడ్డ | రూ.18 |
కీర | రూ.18 |
దోసకాయ | రూ.18 |
సొరకాయ | రూ.15 |
పొట్లకాయ | రూ.23 |
కంద | రూ.40 |
ఉల్లిపొరక | రూ.45 |
ఉల్లిగడ్డ | రూ.40 |
మామిడికాయ | రూ.15–20 |
అరటికాయ | రూ.9–10 |
చామగడ్డ | రూ.28 |
ముల్లంగి | రూ.6–8 |
చిలగడదుంప | రూ.35 |
గుమ్మడికాయ | రూ.40 |
నిమ్మకాయలు | రూ.50–60 |
మునగకాయలు | రూ.8–10 |
పచ్చిబఠాణి | రూ.40 |
బొప్పాయి | రూ.40 |
పుట్టగొడుగులు | రూ.45 |
ఎండుమిర్చి | రూ.240 |
అల్లం | రూ.220 |
వెల్లుల్లి | రూ.240 |
చింతపండు | రూ.160 |
పండుమిర్చి | రూ.80 |
ఉసిరి | రూ.115 |
కరివేపాకు | రూ.50 |
పర్వల్ | రూ.45 |
పల్లికాయ | రూ.55 |
లోబా | రూ.23 |
ఆ కాకరకాయ | రూ.125 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News