Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 12గంటల నుంచి కరెంట కట్

ABN , Publish Date - Sep 04 , 2026 | 07:04 AM

టీజీఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 12గంటల నుంచి కరెంట కట్
Hyderabad power cut

హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. 11కేవీ ఫణిగిరికాలనీ ఫీడర్‌ పరిధిలోని ఈస్ట్‌ మారుతీనగర్‌, ఈస్ట్‌ మారుతీనగర్‌-2, నర్సింహస్వామి టెంపుల్‌, న్యూమారుతీనగర్‌, ఫిణిగిరికాలనీ-2, రామాలయం, వినాయకనగర్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 07:04 AM