Share News

పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ, కాకర

ABN , Publish Date - Apr 30 , 2026 | 07:12 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 25, వంకాయ 18, బెండకాయ 28, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ రూ.23లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ, కాకర
Kukatpally Rythu Bazaar

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

25

వంకాయ

18

బెండకాయ

28

పచ్చిమిర్చి

35

బజ్జి మిర్చి

35

కాకరకాయ

23

బీరకాయ

32

క్యాబేజీ

11

బీన్స్‌

65

క్యారెట్‌

35

గోబి పువ్వు

25

దొండకాయ

25

చిక్కుడు కాయ

45

గోరు చిక్కుడు

28

బీట్‌రూట్‌

28

క్యాప్సికం

37

ఆలుగడ్డ

16

కీర

18

దోసకాయ

16

సొరకాయ

15

పొట్లకాయ

28

కంద

35

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

16

మామిడి కాయ

15–20

అరటికాయ

10

చామగడ్డ

25

ముల్లంగి

6–8

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

100

మునగ కాయలు

6

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

260

అల్లం

100

వెల్లుల్లి

200

చింతపండు

160

పండు మిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

80

పర్వల్‌

60

పల్లికాయ

50


city1.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

మండుతున్న ఎండలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 07:12 AM