Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - Apr 30 , 2026 | 06:36 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 3షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


11.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.09 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 68,980

తలనీలాలు సమర్పించినవారు: 26,511


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

మండుతున్న ఎండలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 06:36 AM