Share News

మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:40 AM

ఏజెన్సీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు అల్లాడుతున్నారు.

మండుతున్న ఎండలు
ఎండ ప్రభావానికి నిర్మానుష్యంగా ఉన్న పాడేరు- అరకులోయ జాతీయ రహదారి

కొయ్యూరులో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత

పాడేరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు అల్లాడుతున్నారు. బుధవారం కొయ్యూరులో 37.4, అరకులోయలో 35.0, చింతపల్లిలో 32.2, జి.మాడుగులలో 31.9, పెదబయలులో 31.4, ముంచంగిపుట్టు, హుకుంపేటలోలో 30.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 09 , 2026 | 12:40 AM