Share News

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా

ABN , Publish Date - Mar 10 , 2026 | 07:29 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 16, బెండకాయ 28, పచ్చిమిర్చి 50, బజ్జి మిర్చి 23, కాకరకాయ 23, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

13

వంకాయ

16

బెండకాయ

28

పచ్చిమిర్చి

50

బజ్జి మిర్చి

23

కాకరకాయ

23

బీరకాయ

38

క్యాబేజీ

12

బీన్స్

40

క్యారెట్

20

గోబి పువ్వు

25

దొండకాయ

35

చిక్కుడు కాయ

35

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

16

క్యాప్సికం

44

ఆలుగడ్డ

20

కీర

20

దోసకాయ

14

సొరకాయ

15

పొట్లకాయ

20

కంద

40

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

20

మామిడి కాయ

15-20

అరటికాయ

9-10

చామగడ్డ

33

ముల్లంగి

5-6

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40-50

మునగ కాయలు

8-10

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

140

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

120

పర్వల్‌

80

పల్లికాయ

60


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీ మద్యం స్కాం రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే

వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 10 , 2026 | 07:29 AM