స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:35 AM
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పెరిగిన ధరలు ప్రస్తుతం క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి (Gold prices).
ఈ రోజు (మార్చి 10న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,61,670 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,190 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,61,820కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,48,340కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,61,670, రూ.1,48,190
విజయవాడలో రూ.1,61,670, రూ.1,48,190
ఢిల్లీలో రూ.1,61,820, రూ.1,48,340
ముంబైలో రూ.1,61,670, రూ.1,48,190
వడోదరలో రూ.1,61,720, రూ.1,48,240
కోల్‌కతాలో రూ.1,61,670, రూ.1,48,190
చెన్నైలో రూ.1,61,670, రూ.1,48,190
బెంగళూరులో రూ.1,61,670, రూ.1,48,190
కేరళలో రూ.1,61,670, రూ.1,48,190
పుణెలో రూ.1,61,670, రూ.1,48,190
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,89,900
విజయవాడలో రూ.2,89,900
ఢిల్లీలో రూ.2,79,900
చెన్నైలో రూ.2,89,900
కోల్‌కతాలో రూ.2,79,900
కేరళలో రూ.2,89,900
ముంబైలో రూ.2,79,900
బెంగళూరులో రూ.2,79,900
వడోదరలో రూ.2,79,900
అహ్మదాబాద్‌లో రూ.2,79,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?
మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..