Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు.. టమోటా రూ.23, పచ్చిమిర్చి రూ.50

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:05 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 23, వంకాయ 23, బెండకాయ 40, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి రూ. 82లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు.. టమోటా రూ.23, పచ్చిమిర్చి రూ.50
Vegetable prices today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ / ఉత్పత్తి

ధర (రూ.)

టమోటా

23

వంకాయ

23

బెండకాయ

40

పచ్చిమిర్చి

50

బజ్జిమిర్చి

82

కాకరకాయ

32

బీరకాయ

35

క్యాబేజీ

13

బీన్స్

45

క్యారెట్

40

గోబీపువ్వు

30

దొండకాయ

23

చిక్కుడుకాయ

55

గోరుచిక్కుడు

35

బీట్‌రూట్

28

క్యాప్సికం

60

ఆలుగడ్డ

20

కీర

23

దోసకాయ

28

సొరకాయ

20

పొట్లకాయ

23

కంద

28

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

40

చింతకాయ

80

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

35

ముల్లంగి

6–8

చిలగడదుంప

40

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

50–60

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

50

బొప్పాయి

50

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

280

అల్లం

120

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

60

పర్వల్

40

పల్లికాయ

60

లోబా

40

ఆ కాకరకాయ

120

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్‌

బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 08:05 AM