Share News

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:29 AM

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనం చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి వాహనం కింద పడి మృతిచెందాడు.

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. వ్యక్తి మృతి
Hyderabad Ganesh Immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనం చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి వాహనం కింద పడి మృతిచెందాడు. ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ - 1167 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 10:46 AM