Share News

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:11 AM

ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి విజయవాడకు ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌ వెళ్తుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారాన్ని పైలట్ అందజేశారు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను గుర్తించండి.. డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 11:20 AM