Share News

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:12 AM

దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు
Cherlapalli Raxaul Trains

  • 11 నుంచి 27 వరకు ..

  • చర్లపల్లి - రక్సాల్‌ మధ్య అందుబాటులో..

హైదరాబాద్‌ సిటీ: దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07007 ప్రత్యేక రైలు ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు చర్లపల్లి నుంచి రక్సాల్‌కు, 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం రాత్రి 7.15 గంటలకు రక్సాల్‌ నుంచి చర్లపల్లికి 07008 ప్రత్యేక రైలు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో ఖాజీపేట్‌, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బలార్ష, సేవాగ్రమ్‌, నాగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

పెరటి తోటకు నల్లా నీరు.. రూ.5వేల జరిమానా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 07:12 AM