-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana National and International ABN Andhra Jyothy Live Updates of 26th March 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 26 , 2026 | 06:39 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 26, 2026 08:07 IST
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం
ఇజ్రాయెల్‌పై మిసైల్స్ ప్రయోగిస్తున్న ఇరాన్
బంకర్లలో తలదాచుకుంటున్న ప్రజలు
-
Mar 26, 2026 08:03 IST
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రయాణికుల సజీవ దహనంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశం
ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం
-
Mar 26, 2026 07:52 IST
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
దక్షిణ లెబనాన్‌లో డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌లో సైన్యాన్ని విస్తరిస్తాం: నెతన్యాహు
-
Mar 26, 2026 07:45 IST
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ టెన్షన్
స్టాక్ ఉందంటున్నా పరిమితికి మించి కొనుగోలు
నేడు హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకుల్లో సీపీ సజ్జనార్ తనిఖీలు
వాహనదారులతో మాట్లాడనున్న సీసీ సజ్జనార్
-
Mar 26, 2026 07:43 IST
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
అమరావతిని రాజధానిగా ఖరారు చేసే తీర్మానం చేసే అవకాశం
కేంద్రం సూచనతో ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
గ్యాస్ సిలిండర్ల సమస్య శాశ్వత పరిష్కారంపై కేబినెట్ భేటీలో చర్చ
-
Mar 26, 2026 07:42 IST
నేటి నుంచి సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం
ఏప్రిల్ 5న ఉప్పల్‌లో SRH vs LSJ జట్ల మధ్య తొలి మ్యాచ్
సాయంత్రం 5 గంటల నుంచి టికెట్ అమ్మకాల ప్రారంభం
-
Mar 26, 2026 07:40 IST
నేడు ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పద్దులపై అసెంబ్లీలో కొనసాగనున్న చర్చ
-
Mar 26, 2026 07:37 IST
యూఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను కూల్చేశాం: ఇరాన్
కూల్చివేత వీడియోను కూడా రిలీజ్ చేసిన ఇరాన్
ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా
'ఎక్స్' వేదికగా యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందన
-
Mar 26, 2026 07:21 IST
ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ
మంటలు చెలరేగి బస్సు, లారీ దగ్ధం
10 మంది మృతిచెందినట్లు సమాచారం
-
Mar 26, 2026 07:12 IST
శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వం: ఇరాన్
మిత్రదేశాలకు, సాధారణ వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు: ఇరాన్
దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే జలసంధిని మూసివేసే హక్కు ఇరాన్‌కు ఉంది..
అధికారికంగా ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ
-
Mar 26, 2026 07:00 IST
హైదరాబాద్ మార్కెట్లో నేటి ఉదయం పసిడి, వెండి ధరల వివరాలు
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,460
కిలో వెండి ధర రూ.2,60,100
-
Mar 26, 2026 06:39 IST
బంగ్లాదేశ్: దౌలత్‌దియా టెర్మినల్ వద్ద బస్సు ప్రమాదం
ఫెర్రీ ఎక్కుతుండగా అదుపుతప్పి పద్మానదిలో పడిపోయిన బస్సు
ప్రమాదంలో 23 మంది ప్రయాణికుల మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం