తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం
ABN , Publish Date - May 20 , 2026 | 06:50 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.41 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,455
తలనీలాలు సమర్పించినవారు: 43,309
ఈ వార్తలు కూడా చదవండి:
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News